ambhika krishna: రామోజీరావు వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ: అంబికా కృష్ణ

రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని ప్రముఖ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ (ambhika krishna) అన్నారు.

Published : 08 Jun 2024 12:54 IST

రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని ప్రముఖ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ (ambhika krishna) అన్నారు. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రామోజీరావు ఆలోచన విధానం, దూరదృష్టి ఎవరికీ రాదు. ఆయన ఒక చరిత్ర. ఆయన మృతితో ఒక అధ్యాయం ముగిసింది’ అని అంబికా కృష్ణ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు