Ampasayya Naveen: 60 ఏళ్ల దాంపత్యానికి అంపశయ్య నవీన్‌ అక్షర రూపం

ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్.. తన భార్యపై ప్రేమతో ‘అనురాగ దీపం’ పుస్తకం రాశారు.

Published : 28 May 2024 15:03 IST

మనిషి జీవితంలో ఎంతమంది తోడు ఉన్నా చివరి శ్వాసవరకు తోడుండేది జీవిత భాగస్వామియే! తల్లిదండ్రులు, తోబుట్టువులు వివాహం వరకు తోడుంటారు. పిల్లలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడేంత వరకు దగ్గర ఉంటారు. కానీ అగ్నిసాక్షిగా వివాహం ఆడిన భార్యాభర్తలు తనువులు రెండు.. ప్రాణం ఒకటిగా బతుకుతారు. కానీ అందులో ఏ ఒక్కరు కాలం చెల్లిపోయినా మిగతావారి జీవితం శూన్యంలా కనిపిస్తుంది. అలా తన అర్ధాంగిని కోల్పోయిన ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ వారి దాంపత్యానికి అక్షరరూపం ఇచ్చి తన భార్యపై ప్రేమ చాటుకున్నారు.  

Tags :

మరిన్ని