Amrabad tiger Reserve: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ప్లాస్టిక్‌పై నిషేధం

అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Published : 05 Jun 2024 18:41 IST

అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్థానికులు, దుకాణదారులు, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్‌ని వాడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు