AP News: బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు

వైకాపా పాలనలో బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

Published : 08 Jun 2024 09:22 IST

వైకాపా పాలనలో బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్ హయాంలో మద్యం దోపిడీకి వాసుదేవరెడ్డి సారథిగా వ్యవరహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.   

Tags :

మరిన్ని