Pinnelli: వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం..!

వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Published : 22 May 2024 14:16 IST

వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేస్తూ ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయన అక్కడ లేకపోవడంతో గాలింపు విస్తృతం చేశారు. మొత్తం మూడు చట్టాల పరిధిలో.. పది సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసు నమోదైంది.

Tags :

మరిన్ని