APSRTC: ఏలూరు జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లు..!

గతంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించిన ఆర్టీసీ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకొని అడ్డగోలుగా సస్పెన్షన్లు చేస్తున్నారు.

Updated : 22 May 2024 17:10 IST

ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో స్వామి భక్తిని చాటుకున్న కొందరు ఆర్టీసీ అధికారులు.. ఎన్నికల కోడ్ ఉన్నా.. అదే తరహా భక్తిని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన పోరాడిన నేతలపై కసి తీర్చుకుంటున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించిన ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకొని అడ్డగోలుగా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏకంగా విధుల నుంచి తప్పిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Tags :

మరిన్ని