Armaan Malik: హైదరాబాద్‌లో అలరించిన అర్మాన్‌ మాలిక్‌ కాన్సర్ట్‌

హైదరాబాద్‌లో బాలీవుడ్ సింగర్ అర్మాన్‌ మాలిక్ (Armaan Malik) లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రూతలూగించింది.

Published : 28 May 2024 13:05 IST

హైదరాబాద్‌లో బాలీవుడ్ సింగర్ అర్మాన్‌ మాలిక్ (Armaan Malik) లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రూతలూగించింది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వీక్షకులతో ప్రాంగణం రెండు గంటల ముందే కిక్కిరిసిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శనతో షో ప్రారంభమైంది. తన పాటల్లోని కొన్ని హిట్‌ సాంగ్స్‌ను అర్మాన్‌ ఆలపించారు. అర్మాన్ పాడుతుంటే కుర్రకారు స్వరం కలుపుతూ, డ్యాన్స్‌ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు.

Tags :

మరిన్ని