Ramoji Rao: రామోజీరావు చిత్రాన్ని వినూత్నంగా ఆవిష్కరించిన కళాకారులు

అక్షర యోధుడు రామోజీరావుకు కళాకారులు తమదైన శైలిలో నివాళులర్పించారు. సైకత శిల్పకారులు, సూక్ష్మ కళాకారులు.. రామోజీరావు చిత్రాన్ని వినూత్నంగా ఆవిష్కరించారు.

Updated : 09 Jun 2024 12:01 IST

అక్షర యోధుడు రామోజీరావుకు కళాకారులు తమదైన శైలిలో నివాళులర్పించారు. సైకత శిల్పకారులు, సూక్ష్మ కళాకారులు.. రామోజీరావు చిత్రాన్ని వినూత్నంగా ఆవిష్కరించి ఆయన సేవలను కొనియాడారు. మీడియా, కళారంగాలకు ఆయన చేసిన  సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీ రావు అస్తమయం కళారంగానికి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు