Love Me Trailer: దెయ్యంతో ప్రేమ.. థ్రిల్లింగ్‌గా ‘లవ్‌ మీ’ ట్రైలర్‌

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘లవ్‌ మీ’(Love Me). ఇఫ్‌ యు డేర్‌.. అన్నది ఉపశీర్షిక. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. మే 25న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 23 May 2024 17:20 IST

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘లవ్‌ మీ’(Love Me). ఇఫ్‌ యు డేర్‌.. అన్నది ఉపశీర్షిక. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. మే 25న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ చూడండి. 

Tags :

మరిన్ని