Hyderabad: మండుతున్న ఎండలు.. ఆటో డ్రైవర్ అదిరిపోయే ఆలోచన!

హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సౌకర్యంతో పాటు దాహార్తి తీర్చాలని ఆటో డ్రైవర్ హబీబ్‌ చేసిన ఆలోచన అందర్నీ ఆలోచింపజేస్తోంది. మిత్రుడి సహాయంతో ఆటోకే ఓ ప్రత్యేకమైన సెటప్ చేశారు.

Updated : 21 May 2024 17:28 IST

గతంలో ఎదురైన అనుభవం, ఈ ఏడాది కాసిన తీవ్రమైన ఎండలు ఆ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు కారణమయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సౌకర్యంతో పాటు దాహార్తి తీర్చాలని ఆటో డ్రైవర్ హబీబ్‌ చేసిన ఆలోచన అందర్నీ ఆలోచింపజేస్తోంది. మిత్రుడి సహాయంతో ఆటోకే ఓ ప్రత్యేకమైన సెటప్ చేశారు. కూర్చునేందుకు వసతి, ఎండ తగలకుండా ప్రత్యేక రూఫ్ సిస్టమ్‌తో పాటు  చల్లని నీటితో ప్రయాణికుల దాహార్తి తీరుస్తున్నారు.

Tags :

మరిన్ని