Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ.. రక్త నమూనాలు వచ్చాక చర్యలు!: కర్ణాటక పోలీసులు

బెంగళూరు శివారులో జరిగిన రేవ్‌ పార్టీ కర్ణాటకతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది. ఓ నటి తప్ప ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కర్ణాటక పోలీసులు ప్రకటించారు.

Published : 21 May 2024 22:17 IST

బెంగళూరు శివారులో జరిగిన రేవ్‌ పార్టీ కర్ణాటకతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది. ఈ పార్టీకి కొందరు ప్రజాప్రతినిధులతోపాటు నటీనటులు హాజరైనట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఓ నటి తప్ప ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కర్ణాటక పోలీసులు ప్రకటించారు. రక్త నమూనాలు ఫలితాలు వచ్చాక బాధ్యులపై చర్యలు ఉంటాయని చెప్పారు.

Tags :

మరిన్ని