MLC Polls: పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..!

సాధారణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తాం. కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎంతమందికైనా ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నెంబర్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇది ప్రాధాన్య క్రమంలో ఓటేసే పద్ధతి.

Updated : 26 May 2024 21:07 IST

సాధారణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తాం. కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎంతమందికైనా ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నెంబర్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇది ప్రాధాన్య క్రమంలో ఓటేసే పద్ధతి. 2021లో జరిగిన వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని.. అధికారులు ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు