Bandi Sanjay: మంత్రి ఉత్తమ్‌ తలచుకుంటే యుద్ధమే..!: బండి సంజయ్‌

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు.

Published : 25 May 2024 15:44 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. పౌరసరఫరాల శాఖలో గతంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Tags :

మరిన్ని