Punjab: పంజాబ్‌పై ఆప్‌, హస్తం పార్టీల గురి..!

ఏడోవిడత పోలింగ్‌ జరిగే పంజాబ్‌లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లే ఫేవరెట్లుగా నిలిచాయి.

Published : 26 May 2024 20:49 IST

ఏడోవిడత పోలింగ్‌ జరిగే పంజాబ్‌లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లే ఫేవరెట్లుగా నిలిచాయి. భాజపా, అకాలీదళ్‌ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన స్థితిలో ఉన్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు