Delhi: దిల్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశ రాజధాని దిల్లీలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉండగా.. కమలం పార్టీ కంచుకోటలను బద్దలుకొట్టాలని ఇండియా కూటమి వ్యూహరచన చేస్తోంది.

Published : 23 May 2024 14:38 IST

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశ రాజధాని దిల్లీలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉండగా.. కమలం పార్టీ కంచుకోటలను బద్దలుకొట్టాలని ఇండియా కూటమి వ్యూహరచన చేస్తోంది. దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌తో వచ్చిన సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షం భావిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తులు, పైఎత్తులతో హస్తిన ఎన్నికల రాజకీయం సెగలు రేపుతోంది.

Tags :

మరిన్ని