Bengaluru Rave Party: హైదరాబాద్‌లో పెరిగిన నిఘా.. అందుకే బెంగళూరులో పార్టీలు

బెంగళూరులోని రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Published : 25 May 2024 11:42 IST

బెంగళూరులోని రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో పోలీసుల అప్రమత్తతోనే ఈ పార్టీ బెంగళూరుకు మారింది. ఒకప్పుడు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల్లో సాగిన రేవ్, ముజ్రా పార్టీలు, డ్రగ్స్ వినియోగంపై పోలీసుల నిఘాతో తగ్గుముఖం పట్టాయి.  

Tags :

మరిన్ని