Cyber crime: ప్రముఖుల బోగస్ ఇంటర్వ్యూలు, వీడియోలతో బురిడీ

మా కంపెనీలో పెట్టుబడి పెడితే 4 రెట్లు రాబడి పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో మీ డబ్బును పెట్టుబడిగా ఉంచండి.. భారీగా లాభాలు పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు అమాయకుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రముఖుల బోగస్ ఇంటర్వ్యూలు, ఏఐ ఆధారిత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు.

Published : 24 May 2024 12:22 IST

మా కంపెనీలో పెట్టుబడి పెడితే 4 రెట్లు రాబడి పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో మీ డబ్బును పెట్టుబడిగా ఉంచండి.. భారీగా లాభాలు పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు అమాయకుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రముఖుల బోగస్ ఇంటర్వ్యూలు, ఏఐ ఆధారిత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నిజమే అని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారి ఖాతాల్లో తొలుత కొంత మొత్తం జమ చేసి నమ్మకం కలిగించిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టించి దోచుకుంటున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు