Prashanth reddy: డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఊరికే ఇవ్వరు.. నాకెలా వచ్చిందంటే!: ప్రశాంత్ రెడ్డి

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సినిమాలు చూడటమే తప్ప.. తీయడం తెలియదు. సిల్వర్ స్క్రీన్‌పై డైరెక్టర్‌గా పేరు చూసుకోవాలని కోటి ఆశలతో చిత్రసీమలో అడుగుపెట్టాడు.

Published : 11 Jun 2024 18:20 IST

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సినిమాలు చూడటమే తప్ప.. తీయడం తెలియదు. సిల్వర్ స్క్రీన్‌పై డైరెక్టర్‌గా పేరు చూసుకోవాలని కోటి ఆశలతో చిత్రసీమలో అడుగుపెట్టాడు. సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాడు. నేర్చుకున్నాడు. అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ.. 12 ఏళ్ల తర్వాత కలల తీరాన్ని చేరాడు. ‘భజే వాయు వేగం’ (Bhaje Vayuvegam)తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించిన మెదక్ యువకుడు ప్రశాంత్ రెడ్డి సక్సెస్ స్టోరీ మనమూ తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు