AP News: యువకుడిపై దాడి.. వెలుగులోకి పిన్నెల్లి మరో అరాచకం

ఈనెల 13 న పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన మరో అరాచకం వెలుగుచూసింది.

Updated : 23 May 2024 17:09 IST

ఈనెల 13 న పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన మరో అరాచకం వెలుగుచూసింది. మాచర్ల పట్టణంలో పీడబ్యూపీ కాలనీలో తెదేపా నేత కేశవరెడ్డి మీద పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వాహనాల్లో వచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భవానీ ప్రసాద్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Tags :

మరిన్ని