Kiran Khare: ఆత్మీయ విందు.. సిబ్బందితో ఎస్పీ కిరణ్‌ ఖరే డ్యాన్స్‌

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.

Published : 26 May 2024 10:00 IST

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో శనివారం రాత్రి ఇచ్చిన ఈ విందుకు పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో హాజరై సరదాగా గడిపారు. సిబ్బందితో కలిసి ఎస్పీ కిరణ్‌ ఖరే ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు.

Tags :

మరిన్ని