Bhupathiraju Srinivasa Varma: కౌన్సిలర్‌ టూ కేంద్రమంత్రి.. ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ

పార్టీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Updated : 10 Jun 2024 09:58 IST

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతి రాజు శ్రీనివాస వర్మగా (Bhupathiraju Srinivasa Varma) కంటే.. బీజేపీ వర్మగా ఆయన ప్రసిద్ధి. అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారాయన. 34 ఏళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడ్డారాయన. ఆ విధేయతతోనే పార్టీ టికెట్‌ దక్కించుకున్నారు. ప్రజా క్షేత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి విజయంలోనే మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు