ఈ వేసవిలో వెలవెలబోయిన సినిమాహాళ్లు

వేసవి వచ్చిందంటే ఒకప్పుడు సినిమాహాళ్లు జాతరను తలపించేవి. కొత్త సినిమాలకైతే మొదటి మూడురోజులు బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారు. ఇప్పుడు బొమ్మ తిరగబడింది.

Published : 17 May 2024 11:00 IST

వేసవి వచ్చిందంటే ఒకప్పుడు సినిమాహాళ్లు జాతరను తలపించేవి. కొత్త సినిమాలకైతే మొదటి మూడురోజులు బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారు. ఇప్పుడు బొమ్మ తిరగబడింది. విజయవాడలో థియేటర్లు కనీస ఆక్యుఫెన్సీతో నడుస్తుంటే, గ్రామీణ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించేశారు. తెలంగాణలో ఆక్యుపెన్సీ లేక సింగిల్ సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూతేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కష్టనష్టాల మధ్యే నడుపుతున్నారు.

Tags :

మరిన్ని