Arvind Kejriwal: ఆప్‌ అంతానికి భాజపా పంతం!: కేజ్రీవాల్

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు దిల్లీలో భాజపా కేంద్ర కార్యాలయ ముట్టడి యత్నాలను పోలీసులు భగ్నం చేశారు. తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా కేజ్రీవాల్, ఇతర నేతలు భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా.. ఆప్‌ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

Published : 19 May 2024 20:16 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు దిల్లీలో భాజపా కేంద్ర కార్యాలయ ముట్టడి యత్నాలను పోలీసులు భగ్నం చేశారు. తమ పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా కేజ్రీవాల్, ఇతర నేతలు భాజపా కార్యాలయ ముట్టడికి బయలుదేరగా.. ఆప్‌ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే నిరసన తెలిపిన ఆప్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతం చేయాలని భాజపా భావిస్తోందని ఆరోపించిన కేజ్రీవాల్.. ప్రజా మద్దతు ఉన్న తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు