Lanka Dinakar: ఫలితాలు వచ్చే సమయంలోనూ వైకాపా సర్కార్‌ దోపిడీ: లంకా దినకర్‌

ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ వైకాపా ప్రభుత్వం దోపిడీ ఆపలేదని భాజపా నేత లంకా దినకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 27 May 2024 19:03 IST

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ కంపెనీకి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాలు కట్టబెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని భాజపా నేత లంకా దినకర్‌ (Lanka Dinakar) ఆరోపించారు. ప్రాజెక్టుల మాటున మెగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ వైకాపా ప్రభుత్వం దోపిడీ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు