Adinarayana Reddy: అసెంబ్లీలో జగన్‌కు సినిమా చూపిస్తాం: ఆదినారాయణ రెడ్డి

అసెంబ్లీలో జగన్‌కు సినిమా చూపిస్తామని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలో తలపెట్టిన ఏ ప్రాజెక్టునూ జగన్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు.

Published : 06 Jun 2024 15:14 IST

అసెంబ్లీలో జగన్‌కు సినిమా చూపిస్తామని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలో తలపెట్టిన ఏ ప్రాజెక్టునూ జగన్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపైనా అక్రమంగా జగన్‌ కేసులు బనాయించారని తెలిపారు. ఏపీ అభివృద్ధికి భాజపా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు