Lok Sabha Polls: హరియాణాలో భాజపాకు ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ..!

ఆరో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్న హరియాణాలో మరోసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భాజపా (BJP).. ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది.

Published : 22 May 2024 11:43 IST

ఆరో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్న హరియాణాలో మరోసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న భాజపా (BJP).. ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందు కమలదళం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి శరాఘాతంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు, జన్ నాయక్ జనతా పార్టీతో పొత్తు విచ్ఛినం, జాట్‌ల నుంచి వస్తున్న వ్యతిరేకత వంటివి భాజపాకు సవాల్‌ విసురుతున్నాయి. మరోవైపు భాజపా పాలనలోని లోపాలు కేంద్రంపై జాట్‌లకు ఉన్న వ్యతిరేకత ఉపయోగించుకుని అధిక స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.  

Tags :

మరిన్ని