PM Modi: బెంగాల్‌లో భాజపాకు అత్యధిక స్థానాలు రానున్నాయి: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 May 2024 17:02 IST

పశ్చిమ బెంగాల్‌లో పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సారి భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బెంగాల్‌ నిలవనుందని ఓ జాతీయ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు.

Tags :

మరిన్ని