Bodhan: విద్యార్థులను ఆకర్షిస్తున్న బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

విశాలమైన ప్రాంగణంలో డిజిటల్ తరగతులు, లైబ్రరీ, ఎన్‌సీసీ, అత్యాధునిక బోధనా పద్ధతులు.. ఇలా సకల సౌకర్యాలకు నిలయమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది.

Updated : 29 May 2024 13:42 IST

విశాలమైన ప్రాంగణంలో డిజిటల్ తరగతులు, లైబ్రరీ, ఎన్‌సీసీ, అత్యాధునిక బోధనా పద్ధతులు.. ఇలా సకల సౌకర్యాలకు నిలయమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. స్వయం  ప్రతిపత్తి హోదాతో రూపుదిద్దుకుని ఉన్నతమైన నాణ్యతాప్రమాణాలతో బోధనకు సిద్ధమైంది. ప్రభుత్వ కళాశాలలో మొదటి విడతలోనే దాదాపు సీట్లన్నీ భర్తీ అయ్యేలా వినూత్న  ప్రచారాలతో అధ్యాపకబృందం విద్యార్థులను ఆకర్షిస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు