Vijayawada: వైకల్యం వేధించినా మరవని సేవ.. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న రాధమ్మ

ఆమె ఇల్లు చిన్నదే కానీ.. సేవా ప్రపంచం మాత్రం పెద్దది. విధి వైకల్యంతో వేధించినా ధైర్యాన్ని కోల్పోకుండా తన లాంటి వారెందరికో బాసటగా నిలుస్తున్నారు బొప్పన రాధమ్మ.

Published : 17 May 2024 14:59 IST

ఆమె ఇల్లు చిన్నదే కానీ.. సేవా ప్రపంచం మాత్రం పెద్దది. విధి వైకల్యంతో వేధించినా ధైర్యాన్ని కోల్పోకుండా తన లాంటి వారెందరికో బాసటగా నిలుస్తున్నారు బొప్పన రాధమ్మ. ఆన్‌లైన్‌లో చీరల అమ్మకంతో వచ్చిన ఆదాయంతో ఇప్పటికే 150 మందికి పైగా ట్రైసైకిళ్లు, వీల్‌ఛైర్లు పంపిణీ చేశారు. మంచానికే పరిమితమైనా 15గంటలు కష్టపడి పని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు