Disabled Person: దివ్యాంగుడి మనోధైర్యం.. స్వశక్తితో జీవన పోరాటం

అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఎవరిపైనా ఆధారపడకుండా మనోధైర్యంతో పట్టుదలగా జీవనాన్ని సాగిస్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు, తోబుట్టువుల సహాయం కొరవడినా స్వశక్తితో జీవిస్తున్నాడు.

Published : 20 May 2024 15:39 IST

అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఎవరిపైనా ఆధారపడకుండా మనోధైర్యంతో పట్టుదలగా జీవనాన్ని సాగిస్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు, తోబుట్టువుల సహాయం కొరవడినా స్వశక్తితో జీవిస్తున్నాడు. మూడు చక్రాల బండే తనకు జీవనాధారం. కొన్నేళ్లుగా ఆ మూడు చక్రాల బండి నడుపుతూ బ్రతుకు పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.

Tags :

మరిన్ని