AP News: బొత్సకు డబ్బులిచ్చాం.. అయినా బదిలీ కాలేదంటూ ఉపాధ్యాయుల గగ్గోలు

మంత్రి బొత్స సత్యనారాయణకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు.

Updated : 07 Jun 2024 10:12 IST

మంత్రి బొత్స సత్యనారాయణకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. సిఫార్సు బదిలీలను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు