Kalki 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’.. బుజ్జితో కలిసి భైరవ సందడి!

కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. ఈనెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Updated : 22 May 2024 17:34 IST

‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 27న థియేటర్లలోకి రానుంది. బుధవారం ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. 

Tags :

మరిన్ని