AP News: శ్రీశైలం వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం కసరత్తు

ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మరో వంతెనను తెలుగురాష్ట్రాల సరిహద్దులోని కృష్ణానదిపైనే నిర్మించడానికి కేంద్రం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.

Published : 18 May 2024 15:26 IST

ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మార్గంలో సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. అలాంటి మరో వంతెనను తెలుగురాష్ట్రాల సరిహద్దులోని కృష్ణానదిపైనే నిర్మించడానికి కేంద్రం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.

Tags :

మరిన్ని