Hyderabad: మొబైల్‌ చోరీ.. క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ..!

హైదరాబాద్‌లో సెల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్నాయి. ఫోన్ పోయిందని బాధపడుతున్న వారి బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవడం కలవరపెడుతోంది.

Published : 11 Jun 2024 11:58 IST

హైదరాబాద్‌లో సెల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్నాయి. ఫోన్ పోయిందని బాధపడుతున్న వారి బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవడం కలవరపెడుతోంది. ప్రతిఫోన్‌లో డిజిటల్  చెల్లింపుల యాప్‌లు ఉండడంతో ఫోన్ కొట్టేసిన నేరగాళ్లు యూపీఐ పిన్ మార్చేసి తేలిగ్గా డబ్బు బదిలీ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని