PM Modi: ప్రధానిగా మోదీ.. మూడో విడత ఏం చేయనున్నారు?

మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ ముందు అనేక సవాళ్లు ఎదురు చూస్తున్నాయి.

Published : 11 Jun 2024 11:42 IST

  జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి ప్రధాని పదవి అధిష్ఠించి చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ. 2014, 2019లో సొంతంగా మెజార్టీ సాధించి వరుసగా రెండు సార్లు ప్రధాని పదవిని చేపట్టిన ఆయన.. ఇప్పుడు మిత్రపక్షాల సాయంతో అధికారంలోకి వచ్చారు. మూడో సారి పదవి దక్కింది సరే. కానీ మోదీ ముందు అనేక సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. భాజపాకు సొంతంగా బలం ఉందన్న ధీమాతో రెండు హయాంలలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్న మోదీ.. ఇప్పుడు మిత్రపక్షాలతో సంప్రదించనిదే ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఏపీ, బిహార్‌కు ప్రత్యేక హోదా సహా తెదేపా, జేడీయూ వంటి పార్టీలు పలు డిమాండ్లను కూడా ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు