AP News: వైకాపా అరాచకాలకు కొమ్ముకాసిన కొందరు ఐఏఎస్‌లు

కొందరు ఐఏఎస్‌ అధికారులు వైకాపా నాయకుల అవినీతికి, అక్రమ సంపాదనకు అండగా నిలుస్తూ యథేచ్ఛగా సాగిన వనరుల దోపిడీకి పూర్తిగా సహకరించారు.

Updated : 07 Jun 2024 11:08 IST

కొందరు ఐఏఎస్‌ అధికారులు వైకాపా నాయకుల అవినీతికి, అక్రమ సంపాదనకు అండగా నిలుస్తూ యథేచ్ఛగా సాగిన వనరుల దోపిడీకి పూర్తిగా సహకరించారు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి, నిబంధనలు తుంగలో తొక్కి న్యాయస్థానంలో దోషులుగానూ నిలబడ్డారు. మరి అంలాంటి అధికారులపై కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు