AP News: బాధితుల ఆవేదనను మీడియాలో చూపిస్తే కేసు పెడతారా..?

బాధితుల తరఫున గళం వినిపించి.. వారికి తగిన న్యాయం చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుంది. కానీ కొందరు వారి స్వార్థం కోసం బాధితల గొంతైన మీడియాని అణచివేయాలని చూస్తున్నారు.

Published : 20 May 2024 09:56 IST

బాధితుల తరఫున గళం వినిపించి.. వారికి తగిన న్యాయం చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుంది. కానీ కొందరు వారి స్వార్థం కోసం బాధితల గొంతైన మీడియాని అణచివేయాలని చూస్తున్నారు. ఇటీవల విశాఖలో ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడమే దానికి నిదర్శనం. అన్యాయాన్ని వివరించినందుకు వర్గాల మధ్య శతృత్వం పెంచారని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. బాధితుల గొంతు వినిపించడం నేరమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు