ముగ్గురు ఐపీఎస్‌లపై చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Updated : 20 May 2024 09:41 IST

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసిన ముగ్గురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్‌ బర్దర్, బిందుమాధవ్‌ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై అఖిలభారత సర్వీసుల నియమావళిలోని ఎనిమిదో నిబంధన ప్రకారం ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. 

Tags :

మరిన్ని