China: రైలు- ప్లాట్‌ఫారమ్‌ మధ్యలో పడిన చిన్నారి.. రక్షించిన పోలీసు అధికారి

షాంఘై రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరుతున్న సమయంలో రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న ట్రాక్‌ గ్యాప్‌లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీస్ అప్రమత్తమై  చిన్నారిని సురక్షితంగా బయటకు తీశాడు.

Published : 17 May 2024 20:25 IST

చైనాలోని షాంఘైలో రైలు-ప్లాట్‌ఫారమ్‌కు మధ్యలో పడిన ఓ చిన్నారిని పోలీస్ అధికారి సురక్షితంగా రక్షించాడు. షాంఘై రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరుతున్న సమయంలో రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉన్న ట్రాక్‌ గ్యాప్‌లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీస్ అప్రమత్తమై మెరుపు వేగంతో చిన్నారి వద్దకు చేరుకొని సురక్షితంగా బయటకు తీశాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో చిన్నారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Tags :

మరిన్ని