China-Taiwan: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు

తైవాన్ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ ఆ దేశ నూతన అధ్యక్షుడు చేసిన ప్రసంగంపై మండిపడుతున్న చైనా.. మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ కండబలాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను చుట్టుముట్టి వైమానికదళం, నావికాదళం, పదాతిదళంతో సంయుక్త విన్యాసాలు చేపట్టింది.

Published : 23 May 2024 16:21 IST

తైవాన్ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ ఆ దేశ నూతన అధ్యక్షుడు చేసిన ప్రసంగంపై మండిపడుతున్న చైనా.. మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ కండబలాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను చుట్టుముట్టి వైమానికదళం, నావికాదళం, పదాతిదళంతో సంయుక్త విన్యాసాలు చేపట్టింది. వేర్పాటువాద శక్తులకు తమ కసరత్తులు శిక్ష అని ప్రకటించింది. చైనా సైనిక విన్యాసాలతో అప్రమత్తమైన తైవాన్.. డ్రాగన్ వైఖరి ప్రాంతీయంగా శాంతికి విఘాతమని తెలిపింది. ఆధిపత్యధోరణి సరికాదని సూచించింది.

Tags :

మరిన్ని