Dinosaur: చైనాలో డైనోసార్ల పాదముద్రలు గుర్తింపు

చైనాలో డైనోసార్ల పాదముద్రలను శాస్ర్తవేత్తలు గుర్తించారు.

Published : 30 May 2024 11:03 IST

ప్రపంచంలో ఏదో ఒక మూల డైనోసార్లకు (Dinosaur) చెందిన ఆనవాళ్లు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలో ఈ రాకాసి బల్లుల పాదముద్రలను పెద్ద సంఖ్యలో గుర్తించారు. ఇవి క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలని శాస్ర్తవేత్తలు తెలిపారు. దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని