Chiranjeevi: గెటప్‌ శ్రీనును చూస్తే కామెడీ హీరో చలం గుర్తొస్తారు: చిరంజీవి

జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీనును చూస్తే తనకు అలనాటి కామెడీ హీరో చలం గుర్తొస్తారని అగ్రనటుడు చిరంజీవి అన్నారు.

Published : 19 May 2024 15:37 IST

ఈ తరం యువ హాస్య నటుల్లో జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను అంటే తనకెంటో ఇష్టమని అగ్రనటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గెటప్‌ శ్రీను హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజుయాదవ్‌’. ఈ సినిమా మే 24న విడుదలకానున్న సందర్భంగా చిత్రబృందానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని