Chiranjeevi: గన్నవరం చేరుకున్న చిరంజీవి దంపతులు

ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుటుంబసమేతంగా విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది.

Published : 11 Jun 2024 20:32 IST

ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుటుంబసమేతంగా విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు గన్నవరం చేరుకుంటున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు