Hyderabad: హైదరాబాద్‌లో చుడీదార్‌ ముఠా హల్‌చల్‌.. ఇళ్లలో చోరీలు

హైదరాబాద్‌లో చుడీదార్‌ ముఠా కలకలం రేపుతోంది. కొందరు దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా మహిళల వేషధారణలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.

Published : 24 May 2024 12:50 IST

చెడ్డీ గ్యాంగ్, గొలుసు దొంగలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేసే నేరగాళ్లు ఇప్పటివరకు ఇలాంటి తరహా ముఠాల ఆగడాలు చూశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘చుడీదార్ ముఠా’ కలకలం రేపుతోంది. మహిళల వేషధారణలో కొందరు చుడీదార్ ధరించి దొంగతనాలకు తెగబడుతున్నారు. తొలిసారిగా ఈ తరహా ముఠా గురించి బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  

Tags :

మరిన్ని