AP News: వైకాపా వీర విధేయ అధికారులపై బదిలీ వేటు

ఐదేళ్లుగా వైకాపాతో (YSRCP) అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన వివాదాస్పద ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది.

Updated : 08 Jun 2024 11:46 IST

ఐదేళ్లుగా వైకాపాతో (YSRCP) అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన వివాదాస్పద ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది. సీఐడీ ఏడీజీ సంజయ్‌తో పాటు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ, సిట్ చీఫ్ కొల్లి రఘురామ్‌రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది.

Tags :

మరిన్ని