TS News: అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల భిన్న వాదనలతో 9, 10 షెడ్యూళ్లలోని పలు సంస్థలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. శనివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలపై చర్చ జరగనుంది.

Published : 17 May 2024 12:51 IST

అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల భిన్న వాదనలతో 9, 10 షెడ్యూళ్లలోని పలు సంస్థలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. శనివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలపై చర్చ జరగనుంది. దీంతో ఆయా శాఖల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సంస్థలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సంస్థలతో పాటు పలు ఆర్థిక పరమైన అంశాలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి.

Tags :

మరిన్ని