ఆ డబ్బుల కోసమే ఐప్యాక్ వద్ద జగన్ గొప్పలు!: సీఎం రమేశ్

ఏపీలో పోలీసులు చాలా కాలం తర్వాత నిస్పక్షపాతంగా పనిచేస్తున్నారని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తుంటే.. వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు.

Updated : 18 May 2024 15:28 IST

ఏపీలో పోలీసులు చాలా కాలం తర్వాత నిస్పక్షపాతంగా పనిచేస్తున్నారని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తుంటే.. వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుత్తేదారుల నుంచి వసూలు కావాల్సిన డబ్బులు బాకీ ఉండటం వల్లే జగన్ ఐప్యాక్ సమావేశంలో గొప్పలకు పోయారని సీఎం రమేశ్ విమర్శించారు.

Tags :

మరిన్ని