CM Revanth: డ్రగ్స్‌ కేసుల్లో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.

Published : 26 May 2024 09:35 IST

మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి జూన్‌ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Tags :

మరిన్ని