CM Revanth reddy: విద్యావేత్త చుక్కా రామయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. నల్లకుంటలోని రామయ్య ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర వేడుకలకు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు.

Published : 30 May 2024 19:48 IST

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. నల్లకుంటలోని రామయ్య ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. జూన్‌ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర వేడుకలకు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు.

Tags :

మరిన్ని