Konaseema: వంటగదిలో భారీ నాగుపాము కలకలం..!

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోవిందరాజు అనే వ్యక్తి ఇంటిలోకి భారీ నాగుపాము రావడం కలకలం రేపింది. వంట గదిలోకి పాము కనిపించడంతో కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురైయ్యారు.

Updated : 30 May 2024 15:30 IST

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గోవిందరాజు అనే వ్యక్తి ఇంటిలోకి భారీ నాగుపాము రావడం కలకలం రేపింది. వంట గదిలోకి పాము కనిపించడంతో కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురైయ్యారు. దీంతో స్నేక్ స్నాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో.. చాకచక్యంగా పామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలారు. తరచూ పాములు కనిపిస్తుండడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని